Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసువలె ఇల నేనుండెదను యేసువలెను Telugu Christian Song Lyrics

యేసువలె ఇల నేనుండెదను యేసువలెను Lyrics

యేసువలె ఇల నేనుండెదను యేసువలెను ||

1. శుద్ధుడనై బ్రతుకు బద్ధుడనంచును శుద్ధుడనై యుండ శ్రద్ధ జూపుదు
నేను ||యేసువలెను||

2. భరియింపవలసిన భారంబుల్గల వెన్నొ భరియింప మిక్కిలి బలశాలినై
నేను ||యేసువలెను||

3. సాధింపవలెనెన్నొ సాహసకార్యంబుల్ సాధింపధైర్యాన సాగి పోవుదు
నేను ||యేసువలెను||

4. ధాత్రి నెల్లతోడ మైత్రినేనెరపుచు శత్రులకునుగూడ మిత్రు డనై
నేను ||యేసువలెను||

5. ఒరుల చింతలదీర్తు నుల్లాసమున గూర్తు పరమ ప్రేమతో నెపుడు
పైకి జూతును నేను ||యేసువలెను||

6. నా దివ్యజనకుడు నాకు ననుదినమును బోధింప వాక్యంబు బుద్ధితో
నేర్తును ||యేసువలెను||

7. వినిసంతసంబున ఘనుని యాజ్ఞలనెల్ల వెనువెంట జేసెద వినయంబున
నేను ||యేసువలెను||

Your favourites

  • No Favourites found!