పల్లవి:
యోగ్యుడవో - యోగ్యుడవో యేసు ప్రభో నీవె యోగ్యుడవో
మరణము గెల్చిన యొధుడవో - మా జీవితముల పూజ్యుడవో
1.
సృష్టికర్తవు నిర్మాణకుడవు - జీవనదాత జీవించువాడా (2X)
శిరమును వంచి కరములు జోడించి - స్తుతియించెద నిన్ను యేసు ప్రభో (2X)
...యోగ్యుడవో...
2.
గొఱ్ఱెపిల్లవై యాగమైతివి - సిలువయందే పాపమైతివి (2X)
శిరమును వంచి కరములు జోడించి - సేవించెద నిన్ను యేసు ప్రభో (2X)
...యోగ్యుడవో...
3.
స్నేహితడవై నీవిల కోరితివి - విడువకన్నుఆదుకొంటివి (2X)
శిరమును వంచి కరములు జోడించి - భజియించెద నిన్ను యేసు ప్రభో (2X)
...యోగ్యుడవో...
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యోగ్యుడవో యోగ్యుడవో యేసు ప్రభో Lyrics
Your favourites
- No Favourites found!
