Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యుద్ధ వీరులం మనము యుద్ధ వీరులం Telugu Christian Song Lyrics

యుద్ధ వీరులం మనము యుద్ధ వీరులం Lyrics

యుద్ధ వీరులం - మనము యుద్ధ వీరులం
మహిమాత్మను పొందిన ప్రార్థనా వీరులం
భయపడము జడియము
అపవాడిని ఎదిరించే ఆత్మఖడ్గ యోధులం

1. కృపకు ఆధారమగు - ఆత్మ పొందియున్నాము
పిరికి ఆత్మను పొంది - బానిసలము కాలేదు
బలహీనతలో - మనము బలవంతులమయ్యాము
శక్తిమంతుడగు యేసు - మనలో నిలిచి యుండగా ॥ యుద్ధ ॥

2. విస్వాసమనే డాలు చేతితో పట్టుకొని
మహిమ శిరస్త్రాణమును - యేసువలన పొందాము
సర్వాంగ కవచమును - ధరించుకొని యున్నాము
స్వీకృత పుత్రాత్మయే - జయం మనకు ఇవ్వగా ॥ యుద్ధ ॥

హోసన్నా - హోసన్నా - హోసన్నా
యోధులమై సాగిపోదము

Your favourites

  • No Favourites found!