Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యుగముల పర్వంతము స్తొత్రములకర్హుడు జగములనేలుచున్న జనతైక Telugu Christian Song Lyrics

యుగముల పర్వంతము స్తొత్రములకర్హుడు జగములనేలుచున్న జనతైక Lyrics


యుగముల పర్వంతము స్తొత్రములకర్హుడు
జగములనేలుచున్న జనతైక కుమారుడు

1. ఆప్తుడు దేదీప్యుడు ఆపదలో సహాయుడు
నుత్యుడు సత్యుడు సృష్టికి ఆధారుడు నా యేసుడు

2. నిరతము నా దుర్గము నాదు రక్షణ కేడెము
కునుకడు నిద్రించడు ఎన్నడు ఎడబాయడు నా యేసుడు

3. అల్ఫయు ఓమేగయు అద్యంత రహితుడు
కరుణామయుడు కమనీయుడు కలువరినాధుడు నా యేసుడు

Your favourites

  • No Favourites found!